Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
వారు ఎంత తీవ్రముగా ప్రయత్నించినను దానియేలులో వారు ఏ లోపమును
కనుగొనలేకపోయారు. దానియేలు నమ్మకస్థుడై ఏ నేరమైనను తప్పయినను
చేయక తన పనిని శక్తిలోపము లేకుండా సమర్ధముగా చేయుచువచ్చాడు.
A black and white line drawing showing two men. The man on the left is a king wearing a crown. The man on the right is smiling and gesturing towards several large sacks overflowing with coins or valuable goods on a table.