Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

7. ఈ క్రింది వాక్యములను చదివి తప్పు (X) ఒప్పు (✓) గుర్తులను పెట్టుము.

1X5=5m

ఎ) మనకు నీరు, గాలి, సమయమునకు భోజనము అవసరములేదు.

( )

బి) నీరు కాచి గాని, వడబోసి కాని త్రాగుట మంచిది.

( )

సి) రైతు ఎండనక, వాననక పొలములో పని చేయును.

( )

డి) క్రుళ్ళినపండ్లను తినుట వలన జబ్బులు వచ్చును.

( )

ఇ) పనివారిలో రైతు ముఖ్యుడు.

( )

8. ఈక్రింది వాక్యములలోని నామవాచకములను (under line nouns) చేయుము.

\frac{1}{2} x6=3m

ఎ) రాముడు రావణుని సంహరించెను.

బి) గుఱ్ఱము వడిగా పరుగెత్తును.

సి) మన దేశ రాజధాని డిల్లి.

డి) సీతాకోకచిలుక అందమైన పురుగు.

ఇ) రాజు పాట పాడుచున్నాడు.

9. ఈక్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యములో సమాధానము వ్రాయుము.

1x6=6m

ఎ) లవణాదులు ఏ పండ్లలో ఉండును?

బి) మన శరీరమును దేనితో పోల్చవచ్చు?

సి) మనదేశము యొక్క ముఖ్యవృత్తి ఏమిటి?

డి) ఇద్దరి మధ్య పందెము ఏమిటి?

ఇ) శరీరములో వేడిని, శక్తిని కలిగించు వస్తువులేవి?

ఎఫ్) పిల్లలకేగాక పెద్దలకు గూడ ఆరోగ్యము కలుగచేయు ఆహారమేమిటి?

14

Page 3 of 4