Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales9. నెలకు రూ. 25,000/- కన్నా తక్కువ స్థూల కుటుంబ ఆదాయం ఉన్న వారికి అన్సెక్యూర్డ్ రుణాలను డీఎంఐ ఇవ్వదలచుకున్న పక్షంలో, మైక్రో ఫైనాన్స్ రుణాలపై మాస్టర్ డైరెక్షన్స్ను డీఎంఐ పాటిస్తుంది.
10. ఎఫ్పీసీ సమీక్ష:
ఈ ఎఫ్పీసీని బోర్డు ఆమోదంతో సవరించవచ్చు లేదా మార్చవచ్చు. వార్షిక ప్రాతిపదికన ఈ ఎఫ్పీసీని బోర్డు సమీక్షిస్తుంది. ఆర్బీఐ మాస్టర్ డైరెక్షన్స్లో సవరణలు లేదా కంపెనీ స్థాయిలో ఏదైనా మార్పు చోటుచేసుకుంటే తగిన మార్పులను ఎఫ్పీసీలో చేర్చి దానికి బోర్డు ఆమోదం తీసుకోవాలి.
ఈ ఎఫ్పీసీలో పొందుపరచిన దానితో నిమిత్తం లేకుండా, అమల్లో ఉన్న శాసనాలు, నియమాలు, నిబంధనలు, చట్టాలు లేదా వాటిలో మార్పులు లేదా కొత్త వర్తించే చట్టాలను అతిక్రమించేలా ఎఫ్పీసీ నిబంధనలు ఉన్నట్టు అయితే అట్టి చట్టాలు, శాసనాలు, నియమాలు, నిబంధనలు లేదా నియంత్రణాలే చెల్లుబాటు అవుతాయి.
11