Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesఆధ్యాత్మికజ్ఞానపీఠం
కృష్ణోపనిషత్తు
1. స ఏవ జగదంతర్యామి, స ఏవ సర్వాత్మకః, స ఏవ ముముక్షుభి
ధ్యేయః, స ఏవ మోక్ష ప్రదః, ఏతం స్మృత్వా సర్వేభ్యః పాపేభ్యో
ముచ్యతే, తన్నామ సంకీర్తయ న్విష్ణుసాయుజ్యం గచ్చతి, తదేతత్.
కృష్ణ పరమాత్మయే ఈ జగత్తునకు అంతర్యామి.
అతడే సర్వాత్మకుడు. అతడే ముముక్షువులకు ధ్యేయము. అతడే మోక్షప్రదుడు.
అతనిని స్మరించి మనుజుడు సమస్త పాపములనుండియు విడివడుచున్నాడు.
అతని నామమును సంకీర్తన చేసి విష్ణు సాయుజ్యమును బడయుచున్నాడు.
To Listen discourses, Please visit Discourses Section of our Website http://www.srichalapathirao.com
Email: care@srichalapathirao.com
Ph: +91 9886265225 / +91 8008539770