Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
ఓం గతదోషాయ నమః ।
ఓం గతేః పరాయ నమః । ౬౭౦।
ఓం గతసర్వవికారాయ నమః ।
ఓం గజగర్జితకుజ్జురాయ నమః ।
ఓం గతకంపితమూపృష్ఠాయ నమః ।
ఓం గతరుషే నమః ।
ఓం గతకల్మషాయ నమః । ౬౭౫।
ఓం గతదైన్యాయ నమః ।
ఓం గతస్థైన్యాయ నమః ।
ఓం గతమానాయ నమః ।
ఓం గతశ్రమాయ నమః ।
ఓం గతక్రోధాయ నమః । ౬౮౦।
ఓం గతగ్లానయే నమః ।
ఓం గతమ్లానయే నమః ।
ఓం గతభ్రమాయ నమః ।
ఓం గతాభావాయ నమః ।
ఓం గతభవాయ నమః । ౬౮౫।
ఓం గతతత్వార్థసంశయాయ నమః ।
ఓం గయాసురశిరశ్ఛేత్రే నమః ।
ఓం గయాసురవరప్రదాయ నమః ।
ఓం గయావాసాయ నమః ।
ఓం గయానాథాయ నమః । ౬౯౦।
ఓం గయావాసినమస్కృతయ నమః ।
ఓం గయాతీర్థఫలాధ్యక్షాయ నమః ।
ఓం గయాయాత్రాఫలప్రదాయ నమః ।
ఓం గయామయాయ నమః ।
ఓం గయాక్షేత్రాయ నమః । ౬౯౫।
ఓం గయాక్షేత్రనివాసకృతే నమః ।