Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఈ. ________________________________________________________________________________

ఉ. ________________________________________________________________________________

(2) 'మా తోట' గేయం ఆధారంగా కింది పదాలు జతపరచి రాయండి.

(5×1=5 మా)

♦ నిజమైన ప్రేమతో కలుపు తీస్తాము 1. ________________________________________________________________________________
♦ ఇరవైన కరుణతో మురిపెంబు మాకు 2. ________________________________________________________________________________
♦ మొగ్గ తొడిగిననాడు నీళ్ళు పోస్తాము 3. ________________________________________________________________________________
♦ గాటంపు ప్రీతితో వృద్ధి చేస్తాము 4. ________________________________________________________________________________
♦ శ్రద్ధగా దినదినం ఎరువు వేస్తాము 5. ________________________________________________________________________________

II. రాయడం (స్వీయరచన)

(1) కింది వ్యాసరూప ప్రశ్నలలో ఏదేని ఒకదానికి 5, 6 వాక్యాలలో సమాధానం రాయండి. (1×5=5 మా)

అ. గోపికి ఐదు సంఘటనలు ఎదురయ్యాయి కదా! అందులో మీకు బాగా నచ్చిన సంఘటన ఏది?
ఎందుకు నచ్చినదో సొంతమాటల్లో రాయండి. (లేదా)

ఆ. వరి పండించే విధానాన్ని మీ సొంత మాటల్లో రాయండి.

జ.






(2) కింది ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలకు ఒకటి లేదా రెండు వాక్యాలలో సమాధానాలు రాయండి.

(5×2=10 మా)

(అ) ‘అందె వేసిన చేయి' అంటే అర్థం ఏమిటి? దీన్ని ఏ సందర్భంలో వాడతారు?

జ.



(ఆ) మీరు నాటిన మొక్కలు పెరిగి పూలు పూస్తుంటే మీకు ఎలా ఉంటుందో రాయండి.

జ.



(ఇ) స్వాతంత్ర్య జెండాను ఎక్కడెక్కడ ఎగరేస్తారు?

జ.



2

www.venuschool.weebly.com 8500218589