Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales Page 1 of 1
కమ్మరిబిడ్డను కాచితివి
శ్యామా మొర నాలించితివి
పాము విషము తొలిగించితివి || ౧౦ ||
జానెడు బల్లను ఎక్కితివి
చిత్రముగా శయనించితివి
బల్లి రాకను తెలిపితివి
సర్వజ్ఞుడవనిపించితివి || ౧౧ ||
లెండీ వనమును పెంచితివి
ఆహ్లాదమునూ పంచితివి
కర్తవ్యము నెరిగించితివి
సోమరితనమును తరిమితివి || ౧౨ ||
కుక్కను కొడితే నొచ్చితివి
నీపై దెబ్బలు చూపితివి