Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

* ముఖ్యంగా ఆడపిల్లల విద్యను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇటీవల అన్ని రకాల పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుంది ఆడపిల్లలే.

* వెటర్నరీ కాలేజీ విద్యార్థులు ఇక్కడికి రావడానికి బస్సు కావాలన్నారు. ఆ బస్సును నా ఎమ్మెల్సీ నిధుల ద్వారా కొనిస్తాను*

* అనంతరం పున్నెల్ క్రాస్ రోడ్డు వద్ద సత్యం గార్డెన్స్ లో వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విలీన గ్రామాల ప్రజలకు గొర్రెలు, బర్రెలు, మత్స్యకారుల కు వాహనాలు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రజా ప్రతినిధులు, అధికారులు.*

* ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని 43 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే.

* తెలంగాణలో 8 లక్షల మంది గొల్ల, కుర్మలకు 10వేల కోట్ల రూపాయలతో గొర్రెలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచించారు. మొదటి దశలో 3.20 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు సీఎం కేసీఆర్. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు.

* కొంతమంది అధికార పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని విమర్శిస్తే.. అలా కాదని అన్ని పార్టీలలోని వారికి ఇస్తున్నామన్నారు. ఏ పార్టీ అయినా వాళ్ళంతా తెలంగాణ బిడ్డలని అందుకే అందరికి ఇస్తున్నామని గొప్పగా చెప్పారు సీఎం కేసీఆర్.

* దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు చేసి మత్స్యకారులకు, ముది రాజులకు కావాల్సిన 36 రకాల ఉపకరణాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది.

* ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మీ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించేందుకు 119 బీసీ గురుకులాలు ప్రారంభించాం. మరో 119 బీసీ గురుకులాలు ప్రారంభించాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్.

* మన బిడ్డల చదువు, పెళ్లిల్లు, కాన్పులు, భవిష్యత్ గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ ను మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి.