Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
01. పల్లవి : గోవర్ధన గిరిధర గోవింద !
గోకుల పాలక పరమానంద !!
॥ గోవర్ధన !!
02. అనుపల్లవి : శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర !
భావక భయహర పాహి ముకుంద !!
॥ గోవర్ధన !!
03. చరణం : పురుహూతమఖ విఘాత సుచతుర !
పురుషోత్తమ పూరిత జగదుదర !
మేరు భూరి ధైర్యాఘవిదూర !
మీనకేతు శతకోటి శరీర !!
॥ గోవర్ధన !!
04. చరణం : అమిత కల్యాణగుణ అగణితలీల !
అపరిమితానంద ఘన నందబాల !
శమితదైత్యదంభ శాంత్యాదిమూల !
విమలమానసవృత్తి విలసితశాల !!
॥ గోవర్ధన !!
05. చరణం : వహతో జగదండ కోటీస్త వేదం !
వరద కి మద్భుత మచలేంద్ర వహనం !
మహనీయ కీర్తి మావహసి దేహిముదం !
మాఘవనం మద మపనయసి కథమ్ !!
॥ గోవర్ధన !!
06. చరణం : ఆనందామృత వారిధిఖేల !
అలఘుపరాక్రమ అనుపమలీల !
శ్రీనందాత్మజ శ్రితజనపాల !
శ్రీకర కిసలయ లాలనలోల !!
॥ గోవర్ధన !!
07. చరణం : పాటితసురరిపు పాదపబృంద !
పావనచరిత పరామృతకంద !
నాట్యరసోత్కట నానాభరణ !
నారాయణతీర్థార్చిత చరణ !!
॥ గోవర్ధన !!
— X —
Scanned with CamScanner