Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ప్రయచ్చ మే మనస్తుభ్యం - భక్త్యాన మిష్టదాయక శ్రీకేదారేశ్వరాయనమః అర్ఘ్యం
సమర్పయామి

దేవేశ చంద్ర సంకాశం - జ్యోతి సూర్యమివోదితం
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివః శ్రీకేదారేశ్వరాయనమః కర్పూర
నీరాజన దర్శయామి

ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్
నమో హిరణ్యబాహవే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పతయే శ్రీ
కేదారేశ్వరాయనమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

భూతేన భువనాదీశ - సర్వదేవాది పూజిత
ప్రదక్షిణం కరోమిత్యాం - వ్రతం మే సఫలం కురు శ్రీ కేదారేశ్వరాయనమః ప్రదక్షిణం
సమర్పయామి

యే మనుష్యా: మాం ఆశ్రతః!
స్వ కర్మ వినాశనః లభై!!

హరశంభో మహాదేవ - విశ్వేశామరవల్లభ
卐 శివశంకర సర్వాత్మా - నీలకంఠ నమోస్తుతే శ్రీకేదారేశ్వరాయనమః నమస్కారాస్
సమర్పయామి

ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం
శ్రావయామి, ఆందోళికం నారోహయామి,
సమస్తరాజోపచార,దేవోపచార,శక్త్యుపచార,భక్త్యుపచార,పూజాం సమర్పయామి