Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesపత్తి సాగుకు 16 వ వారపు సలహా 7 – 13 అక్టోబర్, 2019
| అనుభవపుపాతం | అంచనావర్షపాతం |
సలహా
గుంటూరులో పత్తి పంట 75 రోజుల నుండి 90 రోజుల వయస్సుతో పూత దశ నుండి పిందె దశలో ఉంది. వాతావరణం వేడిగా తేమతోకూడిఉంది. ఎరువులు రెండవ దఫా వేయడం మరియు అంతరకృషి చేపట్టారు. పచ్చ దోమ ఉధృతి గమనించడమైనది. తరచూ వర్షాల వల్ల కలుపు ఎదుగుదల బాగా ఉంది. గులాబీ రంగు పురుగు కొన్ని ప్రాంతాలలో గుర్తించడమైనది. ఎక్కువ వర్షపాతం అందుకున్న ప్రాంతాలలో వేరుకుళ్ళు తెగులుకు 3% copper oxychloride ద్రావణాన్ని భాగంలో పూయాలి. |
|||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| (మి.మి) | (మి.మి) | ||||||||||||
| (ది.యం.డి) | (ది.యం.డి) | ||||||||||||
| అక్టోబర్ | అక్టోబర్ | ||||||||||||
| తారీకు | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | ||
| తెలంగాణా | |||||||||||||
| ఆదిలాబాద్ | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 14 | 14 | 31 | 36 | |||
| వరంగల్ | 0 | 0 | 0 | 0 | 0.8 | 32 | 14 | 20 | 6 | ||||
| ఖమ్మం | 0 | 0 | 0 | 0 | 23 | 29 | 13 | 10 | 4 | ||||
| కరీంనగర్ | 0 | 0 | 0 | 0 | 5.1 | 19 | 16 | 20 | 7 | ||||
| మహబూబ్ నగర్ | 0 | 2 | 17 | 20 | 70 | 15 | 20 | 34 | |||||
| ఆంధ్రప్రదేశ్ | |||||||||||||
| గుంటూరు | 0 | 0 | 1.4 | 29 | 40 | 37 | 21 | 17 | 21 | ||||
| ప్రకాశం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | 55 | 67 | 36 | 19 | 32 | 15 | |
సలహా:
పచ్చ దోమ నివారణకు రైతులు ఇమిడాక్లోప్రిడ్ 17.8% S.L 0.4 మి.లీ లేదా అసిటామిప్రిడ్ 20 S.P 0.2 g/litre లేదా థయామిథాక్సామ్ లేదా ఫ్లోనికామిడ్ 0.4 g/L లేదా డైఫెన్థియూరాన్ @1.25 g/L. ఆకు మచ్చ తెగులు నివారణకు కార్బెండజిమ్ 50 WP 400 గ్రా లేదా pyraclostrobin 20% WG 200 గ్రా లేదా మెటిరామ్ 55% + Pyraclostrobin 5% WG 400 గ్రా 200 లీటర్ నీటిలో ఒక