Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
19. బ్రహ్మానందప్రదసురుచిరశివవామాంకస్థితాం
పాశాంకుశశుకవిధృతకారుణ్యామృతవర్షిణీం
చందనహరిద్రాకుంకుమాంకితదివ్యవిగ్రహాం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||
20. ఆదినారాయణసమామ్నాయవిద్యాస్వరూపిణీం
నిత్యచైతన్యతేజోమయసూక్ష్మవాక్స్వరూపిణీం
సప్తస్వరాధిష్టానసుమధురసంగీతామృతవర్షిణీం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||
21. కింకిణీరావస్థితశబ్దబ్రహ్మస్వరూపిణీం
అక్షరస్వరూపమాతృకావర్ణరూపిణీం
అవ్యక్తనాదరూపనాదాంతస్వరూపిణీం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||
మీ మనుష్యా: మాం ఆశ్రితి.!
తాన్ సర్వేస్య: కర్మ వినాశనః లభై!!
22. చతుర్దశభువనైకవరదాభయహస్తాం
పాశాంకుశేక్షుదండకరుణాంతరంగిణీం
హ్రీంకారాసనస్థితభువనానందరూపిణీం
భావయామి హృది సంతతం భ్రామరీం లలితాంబికాం ||
23. స్థూలసూక్ష్మపరాభేదపరబ్రహ్మస్వరూపిణీం
మంత్రబీజాక్షరస్వరూపస్థూలప్రణవరూపిణీం
నాదబిందుకళాతీతఈకారాక్షరస్వరూపిణీం