Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1
ICAR logo
ICAR logo

పౌరుల / ఖాతాదారుల చార్టర్

Indian Institute of Oil Palm Research logo
Indian Institute of Oil Palm Research logo

భా.వ్య.ప.మ.- భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ
పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

మీకు అందించగలిగే సేవలు

సంఖ్య మా సేవలు ప్రదర్శన కొలమానం మా సేవా ప్రామాణికత
1 మొలకెత్తిన ఆయిల్ పామ్ విత్తనాల సరఫరా అభ్యర్ధన అందిన తర్వాత మొలకెత్తిన విత్తనాలను సరఫరా చేయుట 3 మాసాలు
2 అధికారులకు మరియు రైతులకు ఆయిల్ పామ్ ఉత్పత్తి సాంకేతికత పైన శిక్షణ అధికారుల నుంచి అభ్యర్ధన అందినప్పటి నుంచి శిక్షణ నిర్వహించే వరకు పట్టే సమయం 30 పని దినాలు
రైతుల నుంచి అభ్యర్ధన అందినప్పటి నుంచి శిక్షణ నిర్వహించే వరకు పట్టే సమయం 7 పని దినాలు

మరిన్ని వివరాలకు మా వెబ్ సైట్ ను దర్శించగలరు: http://dopr.gov.in

మేము మా సేవా ప్రామాణికతలను నిలబెట్టుకోలేని పక్షంలో:

(అ). మా ప్రజా ఫిర్యాదుల అధికారికి తెలియచేయవచ్చు:

> శ్రీ. శ్రీనివాస భట్, పరిపాలనా అధికారి, 08812 - 259532 /259524; 09951427598, dopr2009@gmail.com

(ఆ). ఈ పోర్టల్ లో మీ సమస్యను నమోదు చేయవచ్చు: http://pgportal.gov.in/

(ఇ). క్యాబినెట్ సెక్రేటేరియట్ లోని మేనేజ్ మెంట్ విభాగానికి ఇ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు: CCC-grievance@nic.in