Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

14. 'పీతాంబర' అనే వంగడం ఏ పంటకు సంబంధించింది?

A. చెరుకు B. పసుపు C. పొగాకు D. మిరప

15. 2016 సంవత్సరానికి రాజివ్ గాంధి సద్భావన పురస్కారం ఎవరికి ప్రకటించారు?

A. శుభాముద్గల్ B. లతా మంగేష్కర్ C. ఉస్తాద్ అంజన్ అలీఖాన్
D. D. R. మెహతా.

16. అరవింద్ సుబ్రమణియన్ కమిటి దేనికి సంబంధించింది?

A. బ్యాంక్ చెల్లింపులు B. చిన్నఫైనాన్స్ బ్యాంక్లు
C. రైల్వే సంస్కరణలు D. పప్పు దినుసుల కష్ట మద్దతు ధర

17. GST బిల్లు - 2014కి ఆమోదం తెలిపిన తొలి రాష్ట్రం?

A. పంజాబ్ B. ఒడిశా C. అసోం D. ఆంధ్రప్రదేశ్.

18. ఇటీవల కామన్ వెల్త్ దేశాల కూటమి నుండి వైదొలిగిన దేశం?

A. మారిషస్ B. మాల్దీవులు C. మాల్టా D. బంగ్లాదేశ్.

19. 2016 సం||నికి సఖరోవ్ ప్రైజ్ ఎవరికి లభించింది?

A. మలాలా యూసఫ్ జాయ్ B. ముస్తఫా జెమిరేవ్.
C. నదియా అజీ బషర్ D. శిరిన్ ఎబాది.

20. ఇరోమ్ చాను షర్మిలా ఏ రాష్ట్రానికి చెందిన ప్రజాహక్కుల కార్యకర్త?

A. నాగాలాండ్ B. మేఘాలయ C. మణిపూర్ D. మిజోరం.

21. ప్రస్తుతం 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవులను ఎన్ని వారాలకు పెంచుకున్నారు?

A. 24 B. 26 C. 28 D. 40