Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Salesగణితశాస్త్ర పదకోశము
15/28
loop : ఉచ్చు,పాశీ,పాశబంధము,మెలి,వంపు
loud speakers : ఉచ్చభాషులు
lower bound : దిగువహద్దు
lower limit : అధమఅవధి
lunar phases : చంద్రకళలు
magellanic cloud : నీహారికామేఘము
magnetic perturbations : అయస్కాంతక్షోభములు
magnetic poles : అయస్కాంతధ్రువములు
magnitude : పరిమాణము,తరము
major arc : గురుచాపము
major axis : దీర్ఘాక్షం
major premises : గుర్వవయవము
mapping : ప్రతిసర్గం
marginal distribution : ఉపాంతవిభాజనం
mass : ద్రవ్యరాశి
mathematical analysis : గణితవిశ్లేషణ
mathematical logic : గణితతర్కము
mathematical physics : గణితభౌతికశాస్త్రము
mathematical prodigies : అద్భుతగణకులు
mathematical puzzles and recreations : గణితచిక్కు ప్రశ్నలు,వినోదములు
mathematical tables : గణితపదకములు
mathematical, mathematically : గణితశాస్త్రనుసారి,గణితానుసార
mathematics : గణితశాస్త్రము, గణితము
mathematics abstract of pure : శుద్ధగణితము
mathematics applied or mixed : మిశ్రగణితము
mathematics, envelope : అన్వాలేప,ఆచ్ఛాదకగణితము
mathematics, cycloid : చక్రాభాసగణితము
mathematics, epicycloid : అపచక్రాభాల,కాతన్వలిగణితము
mathematics, harmonic : హరాత్మకకాతన్వలిగణితము
mathematics, hyperbola : అతిపరవలయకాతన్వలిగణితము
mathematics, hypocycloid : అతిచక్రాభాలదకాతన్వలిగణితము
mathematics, hypotrochoid : అతిత్రిచ్ఛేదకాతన్వలిగణితము
mathematics, lemniscate : ఇలామూలకాతన్వలిగణితము
mathematics, parabola : పరవలయకాతన్వలిగణితము
mathematics, radical : కరణి
mathematics, catenary : దూరాకృతి,కాతన్వలిగణితము
matrices : మాత్రికలు
matrix : మాత్రిక
maxims : గరిష్టవిలువ
maximum : అత్యుచ్చయదశ,ముమ్మరము,ఉచ్చము
mean : మధ్యమం.అంకమధ్యమం,సగటు
mean distance : మధ్యమాంతరము
mean position : విశ్రాంతిస్థానము
mean value : మధ్యమానవిలువ
mean value theorem : మధ్యమమూల్యసిద్ధాంతము
measure : మాపనం.పరిమాణం,కొలత,కొలబద్ద,మానము