Benchmarks
View scores and output across OCR models spanning many document categories.
Want to run these evals on your own documents?
Talk to Sales
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర
ఉద్యాన విశ్వవిద్యాలయం
అడ్మినిస్ట్రేషన్ భవన్, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 030
Ref: Advt/001/admissions/Diploma/2019
Date: 24-06-2019
ఉద్యాన 2 సం.ల డిప్లొమా నందు ప్రవేశం కొరకు
దరఖాస్తులను ఆహ్వనించడమైనది
ఉద్యాన 2 సం.ల డిప్లొమాలో ప్రవేశం కొరకు దరఖాస్తులను
ఆహ్వానించడమైనది. ఆసక్తిగలవారు 2019-20 విద్యా సంవత్సరానికై
ఎస్ఎస్సి/దానికి సమానమైన పరీక్షల యందు ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు పత్రం: బ్రోచర్ మరియు దరఖాస్తు పత్రం మా వెబ్సైట్
www.skltshu.ac.in
నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.
దరఖాస్తు స్వీకరించుటకు ఆఖరి తేది: సంపూర్ణంగా పూరించిన దరఖాస్తు
పత్రాలు ది రిజిస్ట్రార్, SKLTSHU, రాజేంద్రనగర్, హైదరాబాద్ -
500 030 కు 25-07-2019 తేది సాయంత్రం 4.00 గంటల లోపల
చేరాలి.
కె. రవీందర్ రెడ్డి
రిజిస్ట్రార్