Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

ఒకవేళ మీరు మొదటి ప్రశ్నకు “లేదు” అని జవాబిచ్చినట్లయితే...

ఈ రంగంలో, సెట్టింగులు మరియు పరిస్థితుల వ్యాప్తంగా ________
క్రియాత్మక నైపుణ్యాలను చాలా తక్కువ వయస్సుగల బిడ్డ లేదా కొంచెం
తక్కువ వయస్సుగల బిడ్డ లాగా ఉపయోగిస్తాడా?

చాలా తక్కువ
వయస్సుగల బిడ్డ

స్వల్పంగా తక్కువ
వయస్సుగల బిడ్డ

కొంచెం తక్కువ వయస్సుగల
బిడ్డకు సమానంగా ఉండే
నైపుణ్యాలను వారు ఏమేరకు
ఉపయోగిస్తున్నారు?

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ పనులు
మరియు కార్యకలాపాలకు
సంబంధించి, చాలా తక్కువ
వయస్సు ఉన్న బిడ్డకు
సమానంగా మీ బిడ్డ ముఖ్యమైన
నైపుణ్యాలను ఉపయోగిస్తాడు.

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ పనులు
మరియు కార్యకలాపాలకు
సంబంధించి, చాలా తక్కువ
వయస్సు ఉన్న బిడ్డకు
సమానంగా మీ బిడ్డ చాలా వరకు
ముఖ్యమైన నైపుణ్యాలను
ఉపయోగిస్తాడు.

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ పనులు మరియు
కార్యకలాపాలకు సంబంధించి,
తనకంటే కొంచెం తక్కువ వయస్సుగల
బిడ్డకు సమానంగా కొన్ని నైపుణ్యాలను,
అయితే వయస్సు ప్రకారం ఆశించే చాలా
వరకు నైపుణ్యాలను మీ బిడ్డ
ఉపయోగిస్తున్నాడు.

ఈ ఫలిత ప్రాంతానికి సంబంధించి
రోజువారీ పనులు మరియు
కార్యకలాపాలకు సంబంధించి,
వయస్సు ప్రకారం ఆశించే
నైపుణ్యాల కంటే సరిగ్గా ముందు
వచ్చే నైపుణ్యాలను మీ బిడ్డ
ఉపయోగిస్తాడు. ఈ నైపుణ్యాలు
కొంచెం తక్కువ వయస్సుగల
బిడ్డకు సమానంగా ఉన్నాయి.

మీరు మొదటి ప్రశ్నకు “లేదు” అని జవాబిచ్చారు...

ఈ రంగంలో, ________ అన్ని లేదా దాదాపు అన్ని సెట్టింగులు
మరియు పరిస్థితుల్లో క్రియాత్మక వయస్సు ప్రకారం ఆశించిన క్రియాత్మక
నైపుణ్యాలను ఉపయోగిస్తారు?

లేదు

ఏమేరకు వారు వయస్సు ప్రకారం ఆశించే
నైపుణ్యాలను అన్ని లేదా దాదాపు అన్ని
సెట్టింగులు
మరియు పరిస్థితుల్లో ఉపయోగిస్తారు?

అవును

ఈ ప్రాంతంలో
బిడ్డ నైపుణ్యాలను
గురించి ఎవరికైనా
ఆందోళనలు ఉన్నాయా?

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ
పనులు మరియు
కార్యకలాపాలకు
సంబంధించి, మీ బిడ్డ
వయస్సు ప్రకారం
ఆశించే కొన్ని
నైపుణ్యాలను,
అయితే తనకంటే
కొంచెం తక్కువ
వయస్సుగల బిడ్డకు
సమానంగా చాలా
వరకు నైపుణ్యాలను
ఉపయోగిస్తున్నాడు.

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ
పనులు మరియు
కార్యకలాపాలకు
సంబంధించి,
తనకంటే కొంచెం
తక్కువ వయస్సుగల
బిడ్డకు సమానంగా
కొన్ని నైపుణ్యాలను,
అయితే వయస్సు
ప్రకారం ఆశించే చాలా
నైపుణ్యాలను మీ బిడ్డ
ఉపయోగిస్తున్నాడు.

అవును

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ పనులు
మరియు
కార్యకలాపాలకు
సంబంధించి, మీ
బిడ్డలో తన వయస్సు
బిడ్డలో మనం
ఆశించే అన్ని
నైపుణ్యాలు
ఉన్నాయి, ఇంకా
కొన్ని ఆందోళనలు
ఉన్నాయి.

లేదు

ఈ ఫలిత ప్రాంతానికి
సంబంధించి రోజువారీ పనులు
మరియు
కార్యకలాపాలకు
సంబంధించి,
అన్ని వయస్సు
ప్రకారం ఆశించే
నైపుణ్యాలను మీ
బిడ్డ
ఉపయోగిస్తాడు.

Washington State Department of
CHILDREN, YOUTH & FAMILIES

వర్కింగ్ డ్రాఫ్ట్